Delhi Rains: యమునా నది హై-అలర్ట్. .. ప్రజలకు ఢిల్లీ సర్కార్ విజ్ఞప్తి | Telugu OneIndia

2023-07-18 1,679

Delhi floods continue. The Yamuna is again ringing High bells with the water level exceeding the High level mark | దేశ రాజధాని ఢిల్లీని వరదలు ముంచేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా యమునా నది నీటిమట్టం తగ్గి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది అనుకున్న సమయంలోనే, మళ్లీ యమునానది యూటర్న్ తీసుకుని యమునా నీటిమట్టం పెరగడం ప్రారంభించింది. యమునానది నీటిమట్టం మళ్ళీ డేంజర్ మార్కును క్రాస్ చేసింది.

#yamunariver
#flood
#delhiflood
#Delhi
#ArvindKejriwal
#national
#rains
#delhirains

~PR.40~